తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Andhra Pradesh Nellore March 10, 2026

సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

 తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
ఈ కార్యక్రమానికి.. రాష్ట్ర వైసిపి నేతలతో కలిసి.. వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై.. జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులర్పించారు.

ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.....భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా .. సావిత్రిబాయి పూలే చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.సావిత్రిబాయి పూలే.. మహిళా విద్యావ్యాప్తి కోసం పాటు పడిన గొప్ప సంఘసంస్కర్త అని అన్నారు.ఎంతోమంది మహిళలకు చదువు చెప్పి.. మహిళా విద్యా వ్యాప్తికి ఆమె బాటలు వేశారని తెలిపారు.