తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ March 14, 2026

అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలానికి చెందిన ప్రముఖ యువకవి, రచయిత శీర్పి చంద్రశేఖర్ కు ఘనసత్కారం

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

ఉరవకొండ:
శ్రీకాకులం జిల్లాలో విశ్వసాహితీ కళా వేదిక, వేమన కవితా మయం ఆధ్వర్యంలో జరిగిన ఉగాది తెలుగు సాహితీ ప్రతిభా పురస్కరాల ప్రధాన సభలో శీర్పి. చంద్రశేఖర్ రచనా శక్తిని సృజనాత్మకతని మరియు అతను రాసిన నాలుగు పుస్తకాలను అభినందింస్తూ ఘన సత్కారాన్ని అందజేశారు. ప్రముఖ కవులు, మేధావులు, రచయితలు చంద్రశేఖర్ ను ప్రశంసించారు. కవిత్వం నా అలవాటు కాదు నా బాధ్యత అని చంద్రశేఖర్ తోటి కవులతో పేర్కొన్నారు.