నకిలీ డిజిటల్ మార్కెటింగ్ ముఠా గుట్టురట్టు: ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్, మార్చి 25:డిజిటల్ మార్కెటింగ్ పేరుతో అమాయక యువతను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులు
• మొహమ్మద్ అక్రమ్ (హైదరాబాద్)
• మొహమ్మద్ నౌమాన్ రజా (కరీంనగర్)

మోసం విధానం
• ₹200 జాయినింగ్ ఫీజు
• ₹30,000 పెట్టుబడి తీసుకోవడం
• కమిషన్ వాగ్దానం

Achievers Club పేరుతో ఆఫీసు ఏర్పాటు చేసి మోసం చేశారు.

స్వాధీనం
• మెర్సిడెస్ బెంజ్ కారు
• ఐఫోన్లు, వన్‌ప్లస్ ఫోన్లు
• మ్యాక్‌బుక్, ఐప్యాడ్

పోలీసుల హెచ్చరిక:
సోషల్ మీడియా ద్వారా వచ్చే డబ్బు ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
WhatsApp Facebook
హోమ్ ఏపీ తెలంగాణ జాతీయ