*కార్యకర్త కుటుంబానికి కష్టం వస్తే.. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది*
*ప్రమాద బీమా పత్రం అందించిన సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి*
*ఇటీవల రోడ్డు ప్రమాదంలో నగరంలోని 12వ డివిజన్ కు చెందిన టీడీపీ కార్యకర్త మదన్ మోహన్ ఆచారి మృతి*
*టీడీపీ సభ్యత్వం ఉండటంతో 5లక్షల బీమా మంజూరు*
*మదన్ మోహన్ కుటుంబ సభ్యులకు బీమా పత్రం అందజేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి*
*ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి, సీఎం చంద్రబాబు కి, మంత్రి లోకేష్ కి కు కృతజ్ఞతలు
*మా కుటుంబం కష్టంలో ఉన్న సమయంలో ఆదుకున్నారన్న మదన్ కుటుంబ సభ్యులు*
*దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా నారా లోకేష్ గారు ఆలోచించారు.. ఎమ్మెల్యే దగ్గుపాటి*
*రూ.200 చెల్లిస్తే.. 5లక్షల బీమా వచ్చేలా చేశారు*
*ఇది కార్యకర్తల మీద నారా లోకేష్ గారికి ఉన్న ప్రేమకు నిదర్శనం*
*ఇలాంటి నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్*

Comments
Post a Comment