తిరుపతి.. ఎబి వెంకటేశ్వర రావు,,మాజీ డిజి.. ఇది ట్రయిలర్ మాత్రమే.. పకడ్బందీగా అవినీతి సామ్రాజ్యం నిర్మించారు... రెండు ప్రభుత్వాల ప్రేమకథ. ఇందులో హీరోయిన్ ఒకరే..హీరోలు మాత్రము ఇద్దరు.. మాకు వ్యక్తిగతంగా ఎవ్వరి మీదా లేదు.. ఈ దందా వల్ల పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజలు నష్టపోతారు.. షిర్డిసాయి కాకపోతే మరో కంపెనీని తెచ్చుకుంటారు.. నేనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానని చెప్పిన వారు ఎందుకు అవినితి గురించి మాట్లాడారు.. 27సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తాయిలాల వల్ల సంస్కరణలు వచ్చాయి.. మనకంటే ముందుగా హర్యానా లాంటి రాష్టాలు సంస్కరణలు వచ్చాయి.. కేంద్రము చాక్ కెట్ అశ చూపించి విద్యుత్ బోర్డులు రద్దు చేసి జనరేషన్,డిస్టిబ్యూషన్ పేరుతో విడదీసి కార్పొరేషన్ పేరుతో కమర్షియల్ గా మార్చారు.. పాతిక సంవత్సరాల తర్వాత నష్టం తప్ప లాభము లేదు.. ప్రభుత్వ జవాబు దారీ తనము లేకుండా చేసారు.. ఈఅర్ సి పేరుతో రిటైర్డ్ జడ్జీని తెచ్చి పెట్టారు.. ఈ అర్ సి వల్ల ఎవ్వరికి న్యాయము.. ఈ అర్ సి అనేది డిస్టిబ్యూషన్ సంస్థల తప్పులకు వత్తాసు పలుకుతుంది.. గత రెండు సంవత్సరాలుగా అవినీతి ప్రేమకథ క్లైమాక్స్ నడుస్తుంది.. ఈ ...
Local to international