హైదరాబాద్ ట్రూ టైమ్స్ ఇండియా పెద్ద అంబర్పేట వద్ద బుధవారం భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖ నుంచి రాజస్థాన్కు తరలిస్తున్న సుమారు 400 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా, కొబ్బరి బొండాల మాటున గంజాయి తరలిస్తుండగా ఈగల్ బృందం గుర్తించింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, డీసీఎం, కారును స్వాధీనం చేసుకున్నారు
Local to international