డోన్ : ఏఐటియుసి అనుబంధ హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ భాస్కర్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.విషయం తెలిసిన వెంటనే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.రామాంజనేయులు,సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్, రంగనాయుడు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సుంకయ్య సిపిఐ కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి నక్కిలేనిన్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కే.రాధాకృష్ణ ఏఐటియుసి డోన్ అధ్యక్ష కార్యదర్శులు అన్వర్, అబ్బాస్, సిపిఐ పట్టణ, మండల కార్యదర్శిలు మోటారాముడు, నారాయణ సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎం. పుల్లయ్య ప్రజానాట్యమండలి సిపిఐ నాయకులు కోయిలకొండ నాగరాజు లు భాస్కర్ మృతదేహంపై ఏఐటియుసి జండా కప్పి నివాళులర్పించారు. సందర్భంగా సిపిఐ ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ భాస్కరు మృతి చెందడం చాలా బాధాకరమని గత 30 సంవత్సరాల నుండి హమాలీ యూనియన్ లీడర్ గా అమాలి కార్మిక సమస్యల పట్ల ఎప్పటికప్పుడు కూలి రేట్లు పెంచడంలో కానీ అమాలి సమస్యల పరిష్కారంలో ముందు ఉండి కార్మికుల కు న్యాయం చేస్తూ మరోపక్క యాజమాన్యంతో సమన్వయంతో సమస్యను పరిష్కరించడంలో ఎంతో అనుభవం ఉండి పరిష్కరించడంతోపాటు ఏఐటియుసి ఏ కార్యక్రమ...
Local to international