పరిటాల శ్రీ రామ్ ఆదేశాలతో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ ధర్మవరం అక్టోబర్ 24: శి వానగర్ ప్రాధమిక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రామేశ్వరరావు ప్రభుత్వ పాఠశాలలో స్పోర్ట్స్ స్కిట్స్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని పరిటాల శ్రీరామ్కి వినతిపత్రం అందించడంతో శుక్రవారం పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు శివానగర్ శివాలయం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ దాసర రంగయ్య శివానగర్ ప్రాథమికోన్నత పాఠశాలకు స్పోర్ట్స్ కిడ్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పరిసే సుధాకర్ 07 వార్డ్ మాజీ వార్డ్ కౌన్సిలర్ పామిశెట్టి శివశంకర్ 07 వార్డ్ ఇంచార్జ్ పల్లపు రవీంద్ర 07 వార్డు అధ్యక్షులు పల్లపు శివశంకర్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కిడ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
Local to international