Canpoor యూపీ కాన్పూర్ లోని ఓ కోర్టు భవనం ఆరో అంతస్తు నుంచి దూకి శనివారం నేహా సంఖ్వర్ అనే 30 ఏళ్ల మహిళా స్టెనోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలు తెలిపాయి. ఆమె 4 నెలల క్రితమే ఉద్యోగంలో చేరిందని మృతురాలి తాత తెలిపారు. కానీ ఆమె ఎస్సీ వర్గానికి చెందిన మహిళ కాబట్టి నిరంతరం వేధింపులకు గురయ్యారని చెప్పారు. తోటి ఉద్యోగులు ఈ వేధింపులకు పాల్పడ్డారని నేహా కుటుంబం ఆరోపించింది~£
Local to international