ధర్మవరం నుండి గుంటూరు కు నూతన రైలు సర్వీసు..

Malapati
0

 ధర్మవరం:ట్రూ టైమ్స్ ఇండియా


ధర్మవరంలో మధ్యాహ్నం1.20 బయలుదేరి ములకలచెరువు2.50 నిమిషములకు చేరుకొని వయా తిరుపతి, కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, వినుకొండ మీదుగా ఉదయం 7.20 గుంటూరుకు చేరుకుంటుంది. ఇదివరకు ఈ రైలు గుంటూరు నుండి మదనపల్లి రోడ్డు వరకు కొనసాగేది. నేటి నుండి ధర్మవరం వరకు అధికారులు సర్వీసును పొడిగించారు.*సర్వీస్ నెంబరు17261,17262*

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!