అనంతపురం
అనంతపురం: జిల్లా ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా ట్రూ టైమ్స్ ఇండియా బృందం శుభాకాంక్షలు తెలుపుతోంది.
పాఠకులు,
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఈ దీపావళి పండుగను జరుపుకోవాలని ట్రూ టైమ్స్ ఇండియా కోరుకుంటోంది. .
చీకటిపై వెలుగు, చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దీపావళి పర్వదినాన్ని జరుపుకోవడం సంతోషదాయకమని పేర్కొంది.
ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపి, ఆనందాలు వెల్లివిరియాలి.
జిల్లా ప్రజలందరూ విజయం వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా ట్రూ టైమ్స్ ఇండియా
కోరుకొంటోంది
ఈ పర్వదినం జిల్లా ప్రజలందరికీ సుఖసంతోషాలు, సౌభాగ్యాలు, సిరిసంపదలు తీసుకురావాలని ఆశిస్తోంది
అలాగే, పండుగ సందర్భంగా టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రూ టైమ్స్ ఇండియా బృందం సూచిస్తోంది.

Comments
Post a Comment