Oct 27, 2025,
దేశంలో దొంగ ఓట్లను తొలగించడానికి, ఓటరు లిస్ట్ ను సరి చేయడానికి CEC స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు SIR రెండో దశ రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు CEC జ్ఞానేశ్ ప్రకటించారు. 12 రాష్ట్రాలలో SIRను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఓటర్ జాబితాను సీజ్ చేస్తామని తెలిపారు. మరణించిన, వలస వెళ్లిన, ఎక్కువ చోట్ల నమోదు చేసుకున్న ఓట్లను తొలగిస్తామన్నారు.

Comments
Post a Comment