Kurnool october 25
స్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు.
పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసులు.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు.
బైక్‌పై శంకర్‌తో పాటు ఉన్న మరో యువకుడు ఎర్రిస్వామి.. ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు..
బైక్‌ను వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టలేదని వెల్లడి.. వర్షంలో బైక్‌పై వెళుతున్న శంకర్, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.
చిన్నటేకూరు దగ్గర బైక్ స్కిడ్ అయ్యి కిందపడ్డ యువకులు.. రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్.. రోడ్డు మీద చెరో వైపు పడిపోయిన శంకర్, ఎర్రిస్వామి.
డివైడర్‌ను ఢీకొట్టడంతో శంకర్ తలకు బలమైన గాయాలు.. స్పాట్‌లో మృతి చెందిన శంకర్.. స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి.
కొద్దిసేపటి తర్వాత వేగంగా బైక్‌పై నుంచి వెళ్లిన వీ కావేరి ట్రావెల్స్ బస్సు.. సుమారు 300 మీటర్ల వరకూ బైక్‌ను ఈడ్చుకెళ్లిన బస్సు.
బస్సు ప్రమాదంతో భయపడి పారిపోయిన ఎర్రిస్వామి.. సీపీ ఫుటేజ్, సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా ఎర్రిస్వామిని పట్టుకున్న పోలీసులు.

Comments
Post a Comment