ప్రపంచంలోనే అత్యంత సురక్షిత సంస్థ – RTC..
హైదరాబాద్ - బెంగళూరు ప్రయాణం మేము 5 గంటల 30 నిమిషాల్లో చేస్తాం అంటారు!
కానీ RTC బస్‌లో అయితే హైదరాబాద్ 6 గంటలు, బెంగళూరు / చెన్నైకి 11 గంటలు పడుతుందని చెబుతారు.
అందుకే చాలా మంది ప్రైవేట్ బస్ ఎంచుకుంటారు.
కారణం ఏమిటంటే..
🔹 RTC బస్ వేగం 80 KM వరకు లాక్ అయి ఉంటుంది..
🔹 సగటు వేగం 70–75 KM..
🔹 ప్రైవేట్ బస్ వేగం 120 KM - దాదాపు డబుల్!
RTC డ్రైవర్ కాసేపు యాక్సిలేటర్ తీస్తే వేగం 50 KMకి పడిపోతుంది, కానీ ప్రైవేట్ బస్ డ్రైవర్ యాక్సిలేటర్ నుంచి కాలు ఎత్తడమే లేదు! అందుకే…
RTC బస్ – సురక్షిత ప్రయాణం కోసం ప్రపంచంలోనే ఉత్తమ సంస్థ!
గంట ఆలస్యం అయినా పరవాలేదు, జీవితం సురక్షితంగా ఉండాలి. వేగం కావాలి ప్రాణం పోవాలి అంటే ప్రైవేట్ వాహనం ఎంచుకోండి, కానీ “నిదానమే ప్రదానం” అంటే RTC మీకోసం ఉంది. నిధనమే ప్రధానం. ట్రెండు మారిందంటూ ఆర్టీసీ బస్సులు ఎద్దుల బండి తో పోలుస్తున్నారు. ఇలాంటివన్నీ జరిగిన ప్రజలు మారరు. ఇంటి నుంచి బయటికి వెళ్లే తిరిగి వచ్చేంత వరకు నమ్మకాలు లేని కాలం బతుకుతున్నాం జర అర్థం చేసుకోండి బ్రదర్🙏🙏🙏
