ఇండోనేషియాలోని ఆకస్మిక వరదల బీభత్సం..17 మంది మృతి

Malapati
0


 



Nov 27, 2025, 

ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం కుండపోత వర్షాలతో అతలాకుతలమైంది. ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జనజీవనం స్తంభించింది. బురద, శిథిలాలు గ్రామాల గుండా ప్రవహించి విధ్వంసం సృష్టించాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 17 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు, మరో ఆరుగురు గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!