అయ్యప్ప భక్తులకు కీలక సూచనలు

Malapati
0

 

కేరళనవంబర్ 16:


శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో బ్రెయిన్ ఫీవర్( *అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటీస్* ) కేసులు ఉన్నందున భక్తులు నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. దీoతో స్నానం చేసేటప్పుడు నీరు ముక్కులోకి పోకుండా చూసుకోవాలని, వేడి చేసిన నీళ్లనే తాగాలని తెలిపింది.

అవసరమైతే హెల్ప్ లైన్ నంబర్ *04735203232* ను సంప్రదించమంది.

Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!