విడపనకల్ ఎంపీపీ కరణం పుష్పావతి భీమరెడ్డి,వైసీపీ సీనియర్ నాయకుడు కరణం భీమరెడ్డి తమ్ముడు ప్రభాకర్ రెడ్డి కుమారుడు మనీష్ ప్రభాకర్ రెడ్డి వెడ్స్ నక్షత్రల వివాహం గుంతకల్లు పిఎంఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది.ఈ వివాహానికి పలువురిని ప్రత్యక్షంగాను,మరి కొంతమందిని సమయభావం లేనందున మొబైల్ ఫోన్ల ద్వారా,మరి కొంతమందిని సోషల్ మీడియా ద్వారా ఆహ్వానించడం జరిగింది.మా ఈ ఆహ్వానాన్ని మన్నించి వివాహానికి హాజరై,నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలుతో..._💐💐
ఇట్లు
_మీ కరణం భీమరెడ్డి_
_కరణం పుష్పావతి భీమరెడ్డి ఎంపీపీ విడపనకల్._

Comments
Post a Comment