అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల పరిధిలో ని చాబాల గ్రామంలోవైస్సార్ సీపీ ఎస్సి సెల్ కన్వినర్ సాకే పుల్లయ్య, గంగమ్మ వారి శుక్రవారం రోజు సాయంత్రం 5.30 నిమిషాల సమయంలో నూతన గృహప్రవేశానికి విచ్చేసి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి నారాయణప్ప,ఆకుల వెంకటేషప్ప, శివలింగప్ప,గురుమూర్తి,కర్రెప్పG. శ్రీనివాసులు, లేపాక్షి,చాకలి సుధాకర్, వెల్డింగ్ సుధాకర్, వైస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment