వడ్డీకాసుల వాడికి వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవేతం సమర్పించారు హైదరాబాద్ భక్తుడు బాబూరావు.
4 కిలోల బంగారం, కోటి రూపాయల విలువైన వజ్రాలు పొదిగిన ఈ యజ్ఞోపవేతాన్ని టీటీడీకి అందజేశారు.
జదేవదేవుడి దర్శనానికి వెళ్లిన సమయంలో యజ్ఞోపవేతం ఇస్తావా? అని దేవుడు అడిగినట్టు అనిపించిందని.... వెంటనే దాన్ని తయారు చేయించి నెల రోజులు తిరగకుండానే అందజేశానని చెప్పారు బాబూరావు. దీని విలువ నాలున్నర కోట్ల రూపాయలని ఆయన చెప్పారు.

Comments
Post a Comment