అంధుల టీ20 ప్రపంచకప్ గెలిచిన మహిళా క్రికెటర్ల టీమ్ ఇవాళ ప్రధాని మోదీని కలిసింది. ఈ సందర్భంగా ఒక్కో ప్లేయర్తో ఆయన మాట్లాడారు. అందరికీ మిఠాయిలు తినిపించారు. తర్వాత వారితో కూర్చుని సరదాగా ముచ్చటించారు. ప్లేయర్లు సంతకాలు చేసిన బ్యాట్ను ఆయనకు బహుమతిగా ఇచ్చారు. ట్రోఫీని మోదీకి చూపించి మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
అంధ క్రికెటర్లకు స్వీట్స్ తినిపించిన మోదీ
November 27, 2025
0