ఉరవకొండ నవంబర్ 8
:తన కుమారుడు సామాజిక సేవకుడు కావాలని కోరుతూ ఆ తండ్రి నామకరణం చేశారు.
బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సామ సంగ్ మహారాజ్ ఆలయంలో శనివారం కార్తీక మాసం పురస్కరించుకొని నామకరణ మహోత్సవం
జరిగింది ఈ సందర్భంగా బల్జి తావా నాయక్ కుమారుడు ఆర్ వి డక్యా నాయక్ సామా సంగ్ మహారాజ్ భక్తి సేవలో ఉన్న కారణంగా తన కోరిక మేరకు కుమారుడు జన్మించడం తో ఆలయంలో దేవుని అక్షరం తో సామ్రాట్ బంజారా అని నామకరణం చేశారు రెండవ కుమారునికి తాత పేరుతో కలిసి అక్షరం బల్జి బంజారా అని నామకరణం చేశారు ఈ సందర్భంగా కుమారులు ప్రయోజకులు కావాలని సమాజ సేవకులు కావాలని గొప్ప వ్యక్తులుగా తయారు అయ్యేలాగా మహారాజ్ ఆశీర్వాదం కోరుతూ ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో బంజారా సంఘం నేత ఎస్.కె కేశవ నాయక్ దాసు నాయక్ మాజీ జెడ్పిటిసి తులసీదాస్ నాయక్ బి జి ఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎస్ కె మహేష్ బంజారా ఆర్ దేవ్లా నాయక్ నారాయణ నాయక్ వి నరసింగ నాయక్ తదితరులు పాల్గొన్నారు
