తండ్రి లాంటి వాడిని బిడ్డ కొట్టవద్దు అంటూ ప్రాధేయపడ్డ ఆర్టిసి డ్రైవర్..ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో సిరిసిల్ల ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదిన కారు డ్రైవర్..
ఒకే రహదారి కావడంతో ఆర్టీసీ బస్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని కోపంతో బస్ కు ఎదురుగా కారు ఆపి బస్ లోకి ప్రవేశించి డ్రైవర్ను చితకబాదిన వైనo..తండ్రి లాంటి వాడిని నన్ను కొడుతవ అని ప్రాధేయపడ్డ ఆర్టీసీ డ్రైవర్..పోలీసులను ఆశ్రయించిన ఆర్టీసీ డ్రైవర్.
Comments
Post a Comment