నిత్యావసర వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే పన్ను .. 12 శాతంలో ఉన్న 99 శాతం వస్తువులు 5 శాతం పన్ను శ్లాబ్‌లోకి వచ్చాయి : ప్రధాని మోదీ
న్యూఢిల్లీ :ఇప్పటికే రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చాం .
మధ్య తరగతి వారికి జీఎస్టీ సంస్కరణలతో డబుల్ బోనాంజా లభించింది.. దేశంలో కొత్త మధ్యతరగతి వర్గం పెరుగుతోంది.. వారికి ఇది ప్రోత్సాహకరం.
రేపట్నుంచి గృహోపయోగ పరికరాల ధరలు తగ్గనున్నాయి .. జీఎస్టీ తగ్గింపుతో దుకాణాల యజమానులు కూడా సంతోషంగా ఉన్నారు.*
నాగరిక్ దేవోభవ.. నినాదంతో మేం ముందుకెళ్తున్నాం.. జీఎస్టీ తగ్గించడంతో కుటీర పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతోంది.*
ఎంఎస్ఎంఈలు, కుటీర పరిశ్రమల ఉత్పత్తుల విక్రయం పెరుగుతోంది .. రోజువారీ జీవితంలో మనం అనేక విదేశీ వస్తువులు వాడుతున్నాం .. విదేశీ వస్తువుల వినియోగం తగ్గాలి : ప్రధాని మోదీ

Comments
Post a Comment