28వ ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం.
September 21, 2025
0
సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నయినా చేయవచ్చు.. సరైన సమయంలో సరైన నాయకుడు దేశానికి వచ్చారు.
ప్రజలకు మేలు జరిగే నూతన సంస్కరణలు తీసుకొచ్చారు.. సాంకేతికతను అనుగుణంగా మనమూ మారాల్సిన పరిస్థితి.
ఇవాళ ప్రజలకు అన్ని సేవలు ఆన్ లైన్ లోనే అందుబాటులోకి వచ్చాయి.. పోటీ ప్రపంచంలో వినూత్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి.
ఐటీ రంగంలో భారతీయులకు ఎంతో నైపుణ్యం ఉంది.. నాలెడ్జ్ ఎకానమీకి ఆనాడు ప్రాధాన్యత ఇవ్వడంవల్లే హైదరాబాద్ కు మేలు జరిగింది.
తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రముఖంగా మారిన పరిస్థితి.. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయులే ఉన్నారు.
ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న భారతీయుల్లో దాదాపు 30 శాతం ఏపీవారే.. ప్రపంచంలోని నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారత్ కు చెందినవారు.
భారతీయ ఐటీ నిపుణులు ప్రతి నలుగురిలో ఒకరు ఏపీకి చెందినవారే కావడం విశేషం.. సాంకేతికత, మౌలిక సదుపాయాల కల్పతో రూపురేఖలు మారాయి : సీఎం చంద్రబాబు
