ఉరవకొండ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ జిలకర మోహన్ అనారోగ్యంతో బాధ పడుతూ అనంతపురం లోని ఓ ప్రయివేటు హాస్పిటల్ నందు రాత్రి 9 గంటలకు మృతి చెందాడు. ఆయన స్వగ్రామం కసాపురం లో రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఎలాంటి అరమరికలు సేవలు అందించిన ఆయన మృతి పట్ల ఉరవకొండ వార్డు సభ్యులు నిరంజన్ గౌడ్, సోమా శేఖర్, లెనిన్ సీనియర్ రిపోర్టర్ మాలపాటి శ్రీనివాసులు, ఫోటో స్థాట్ వెంకటేష్ ఒక సంయుక్త ప్రకటన లో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారు కోరారు.
