నేడు ధన లక్ష్మీగాఅమ్మోరు
అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొలువైన శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని, గురు వారం ఉద్భవ లక్ష్మీ అమ్మవారు 4వ రోజు గురు వారం సౌభాగ్య లక్ష్మీ గా భక్తుల నీరాజనాలు అందుకొన్నారు.
ఉదయం దేవస్థానం లో అమ్మ వారికి సుప్రభాత, మేలుకొలుపు సేవలో భక్తులు తరించారు.అమ్మ వారికి కుంకుమ అర్చనలు, అభిషేక పూజలు చేశారు. అమ్మ వారిని పట్టు వస్రాల తో విశేష పుష్పాలంకరణ చేశారు.
ఉద్భవ లక్ష్మీ, ధాన్య లక్ష్మిఅవతారం లోభక్తల, పూజలు, సేవలతో తరించారు. ఈ కార్యక్రమంలో ద్వారక నాథ ఆచార్యులు, మయూరం బాలాజీ, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
నేడు ధన లక్ష్మీగా ఉద్భవలక్ష్మీ అమ్మవారు. సెప్టెంబర్ 25,తేదీ గురు వారం: సౌభాగ్య లక్ష్మిరూపం లో భక్తులకు దర్శన మిస్తారని ఈఓ తిరుమల రెడ్డి తెలిపారు.

Comments
Post a Comment