సో ష ల్ మీడియా వేదికగా కొంతమంది హద్దులు దాటుతున్నారు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఎస్పీ నచికేత్ విశ్వనాథ్కడపలో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు వారి పై స్పెషల్ డ్రైవ్ చేసి చర్యలు తీసుకుంటాంప్ప ఇప్పటికే జిల్లా 164 అకౌంట్లు గుర్తించాం హద్దు మీరితే తాట తీస్తామని ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు