జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి...
కర్నూలు ,అక్టోబర్ 12:- అక్టోబర్ 13 వ తేదీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ఉండదు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు..
అధికారులు ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్ల కార్యక్రమంలో ఉన్నందున జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం జరగదు అని , ప్రజలు ఈ విషయం గమనించగలరు అని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.