అమెరికా
న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్న మెహుల్ గోస్వామి(39) అనే వ్యక్తి
కంపెనీకి తెలియకుండా మరోచోట కాంట్రాక్టర్‌గా కూడా ఉద్యోగం చేస్తూ పట్టుబడ్డ మెహుల్ గోస్వామి
అరెస్ట్ చేసిన న్యూయార్క్ పోలీసులు.. 15 ఏళ్ళు జైలు శిక్ష~
