పై ఫోటో లో వున్న చిన్న పాప పత్తికొండ పోలీసు స్టేషన్ లో వున్నది. ఈ పాప పత్తికొండ టౌన్ నందు గల SBI బ్యాంక్ వద్ద వారి తల్లి తండ్రుల నుంచి తప్పి పోయి ఒంటరిగా ఉండదాన్ని గమనించి అక్కడి వారు పోలీసు స్టేషన్ నందు అప్పగించడమయినది. కావున పాపను ఎవరయినా గుర్తించి వారి తల్లి తండ్రులకు విషయము తెలిపి ఈ పాపను తల్లి తండ్రుల చెంతకు చేర్చుటకు తమ వంతు సహకారము తెలుప గలరని
ఇట్లు
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు
పత్తికొండ UPS
