ఆమె ల్యాండ్ అయిన హెలిప్యాడ్ కుంగడంతో ఒక పక్కకు ఒరిగిన హెలికాప్టర్
కేరళ రాష్ట్రం కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ద్రౌపది ముర్ము ల్యాండ్ అయిన హెలిప్యాడ్ కుంగడంతో, ఒక పక్కకు ఒరిగిన హెలికాప్టర్
వెంటనే హెలికాప్టర్‌ను నెట్టి పక్కకు పెట్టిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది..
Comments
Post a Comment