దేశంలో మావోయిజానికి చోటు లేదని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ ఇవాళ ఫడ్నవీస్ సమక్షంలో ఆయుధాలు సమర్పించి అధికారికంగా జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ప్రకటించారు. మల్లోజులతో పాటు దాదాపు 60మంది మావోలు సీఎం సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా మల్లోజుల దంపతులను సీఎం అభినందించారు. నక్సల్స్ ఫ్రీ భారతే తమ లక్ష్యమని ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
దేశంలో మావోయిజానికి చోటు లేదు: ఫడ్నవీస్
October 15, 2025
0
