.
ఢిల్లీ అక్టోబర్ 27:
ఢిల్లీలో సివిల్స్ అభ్యర్థి హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సహజీవనం చేస్తున్న రామకేశ్(32) తన ప్రైవేటు వీడియోలు ఇవ్వలేదని అమృత(21) బ్రేకప్ చెప్పింది. ఈనెల 6న EX
బాయ్ ఫ్రెండ్ సుమిత్తో కలిసి రామకేశ్ గొంతు కోసి చంపింది. బాడీపై నెయ్యి, వైన్ పోసి గ్యాస్ లీక్ చేసి సిలిండరు పేల్చింది. ఫోరెన్సిక్ చదువు, క్రైమ్ సిరీస్ల తెలివితో అమృత మేనేజ్ చేసినా CCఫుటేజీ, ఫోన్ లొకేషన్తో దొరికిపోయింది..!!

Comments
Post a Comment