కల్తీ మద్యంపై విమర్శించే అర్హత జగన్‌కు ఎక్కడుంది? : మంత్రి నారా లోకేశ్
నిందితుల్లో ఇద్దరు టీడీపీ నేతలుంటే.. వారిని సస్పెండ్ చేశాం.
ఐదేళ్లలో మీరేం చేశారో మర్చిపోయి.. విమర్శలు చేయవద్దు.
జే బ్రాండ్స్‌తో వేలాదిమంది ప్రాణాలు తీశారు.. కల్తీ మద్యం వల్ల చనిపోతే నిందితులను కాపాడేందుకు యత్నించారు.*
కల్తీ మద్యం బాధితుల పట్ల జోగి రమేష్ అహంకారంగా మాట్లాడారు.
పోతే పోయారు.. ఇంకా ఏడుస్తారేంటి అని జోగి రమేష్ మాట్లాడారు : మంత్రి నారా లోకేష్

Comments
Post a Comment