సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటన..

Malapati
0

ట్రూ టైమ్స్ ఇండియా ఢిల్లీ అక్టోబర్ 07:


ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై దాడికి యత్నం.. సనాతన ధర్మాన్ని అవమానించారంటూ బూటుతో దాడికి లాయర్ యత్నం.. అడ్డుకున్న తోటి లాయర్లు.. ఇలాంటి దాడులకు భయపడేది లేదన్న సీజేఐ గవాయ్..ఇలాంటి బెదిరింపులు నన్ను ప్రభావితం చేయలేవన్న జస్టిస్ గవాయ్.

ఈ దాడిని  ట్రూ టైమ్స్ ఇండియా ప్రధాన సంపాదకులు శ్రీనివాసులు మాలపాటి, వెంకటేష్, జిల్లా సహచ కార్యదర్శి మీనుగ మధు బాబు, ఒక ప్రకటన లో తీవ్రంగా ఖండించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!