రాష్ట్ర ప్రజలకు, పాత్రికేయులకు దీపావళి శుభాకాంక్షలు
డా. వివేకానంద రెడ్డి యాదవ్ (జనప్రగతి తెలుగు, న్యూస్ అలర్ట్ ఇంగ్లీష్ పేపర్)ప్రధాన సంపాదకులు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పర్వదినం సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు, పాత్రికేయులకు, పెద్దలకు, మిత్రులకు మరియు ఆత్మీయ బంధువులకు డాక్టర్ వివేకానంద రెడ్డి యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ దీపావళి మీ ఇంట వెలుగులు నింపి, అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను ప్రసాదించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పండుగ మీ జీవితంలో కొత్త కాంతులు తీసుకురావాలని ఆశిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన తరపున మరియు మన జనప్రగతి తెలుగు, న్యూస్ అలర్ట్ ఇంగ్లీష్ పేపర్ తరపున ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
