వృద్ధురాలిపై కానిస్టేబుల్ ఫ్యామిలీ దాడి

Malapati
0


తెలంగాణ: హైదరాబాద్ మాదన్నపేటలో దారుణం వెలుగు చూసింది. తమ ఇంటి ముందు కుక్కకు మూత్ర విసర్జన చేయిస్తున్నాడని ఓ 60ఏళ్ల వృద్ధురాలు కానిస్టేబుల్ను ప్రశ్నించింది. 

అలా చేయొద్దని వారించినందుకు కానిస్టేబుల్ భార్య, అక్క వచ్చి వృద్ధురాలిని తిడుతూ కర్రలతో దాడి చేశారు.                                 ఆ పెద్దావిడపై వాళ్లు పిడి గుద్దులు కురిపించడం CCTVలో రికార్డ్ అయింది.                                                                                 ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!