ఐదేళ్ల తర్వాత భారత్- చైనా మధ్య విమాన సర్వీసులు

Malapati
0

 ఇండియా అక్టోబర్ 27:


ఐదేళ్ల తర్వాత భారత్-చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఇండిగోకు చెందిన ఓ విమానం 176 మంది ప్రయాణికులతో ఆదివారం కోల్కతా నుంచి చైనాలోని గ్వాంగ్జెకు బయల్దేరింది. ఇక 2020 మార్చి వరకు రెండు దేశాల మధ్య విమానాలు నడిచాయి. కొవిడ్ పరిస్థితులు, గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో నిలిచిపోయాయి.

Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!