.
కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పుపై కీలక చర్చ. ఇప్పటికే ఏపీలో కొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాల మార్పులకు సంబంధించి పలు సూచనలు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ. 28న సీఎం చంద్రబాబుతో జరిగే భేటీలో మరింత స్పష్టత. డిసెంబర్ 31లోగా కొత్త జిల్లాల పునర్విభజన పూర్తికి యోచన. నవంబర్ 7న ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం.....

Comments
Post a Comment