1979 లో TCS
1982 లోCMC (ఇప్పుడు TCS లో మెర్జ్ అయింది )
1986 లో అమెరికా హెడ్ ఆఫీస్ గ ఉన్న Intergraph
1987 లో "మహీంద్రా బ్రిటిష్ టెలికాం సర్వీసెస్"
పేరుతో టెక్ మహీంద్రా
సోర్స్ -చల్లా శ్రీధర్
మరి IT నేనే తెచ్చాను అని
1995 లో సీఎం అయిన బాబు డప్పు ఏంటో
మాదాపూర్‌లో సైబర్ టవర్స్..
6 ఎకరాల స్థలంలో చిన్న ప్రాజెక్టు.
దానిపేరు హైటెక్ సిటీ.
నిజానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో
అక్కడ ఐటీ స్పేస్ కట్టడానికి అప్పటి సీఎం
ఎన్.జనార్థన్‌రెడ్డి (21 మే 1992 )పునాది వేశారు.
చంద్రబాబు దాన్ని ఎప్పుడూ చెప్పరు.
1995 లో చంద్రబాబు సీఎం అయ్యాక
రద్దు చేసి ప్రైవేటుకు ఇచ్చేశారు.
ఐటీ, అనుబంధ ఎగుమతులు:
చంద్రబాబు దిగిపోయే నాటికి
2003–04లో -రూ.5,660 కోట్లు
వైఎస్సార్ హయాము
2008 -09 లో - రూ.32,509 కోట్లు
నిజానికి హైదరాబాద్
వేగంగా అభివృద్ధి చెందింది YS హయములోనే
అని 2015 లో JNTU శాస్త్రవేత్తలు రిపోర్ట్ ఇచ్చారు.

Comments
Post a Comment