అయ్యప్ప స్వామి చలువ తో ఎం ఏల్ ఏ అయ్యా.. దగ్గుపాటి.

Malapati
0

 అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి

ఇప్పటికి 25 సార్లు మాల ధారణ




హైదరాబాద్ నుంచి శబరిమలకు పాదయాత్ర చేపట్టిన 156మంది అయ్యప్ప భక్తులు

అయ్యప్ప భక్తులకు పాతూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో అన్నదానం ఏర్పాటు*

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచారి ఆధ్వర్యంలో అన్నదానం

ప్రతి ఏటా పాదయాత్ర చేసే భక్తులకు అన్నదానం చేస్తున్న రంగాచారి*

ఇవాళ ఆలయంలో పడిపూజ ఏర్పాటు


*పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి*


1300కిలోమీటర్లు పాదయాత్ర చేయడం చిన్న విషయం కాదు*


అది ఆ అయ్యప్ప కృప వలనే సాధ్యమవుతోంది*

1999 నుంచి అయ్యప్ప మాల వేస్తున్నారు.. ఇప్పుడు 25వ సారి మాల వేశాను

అయ్యప్ప కృపాకటాక్షల వలనే ఎమ్మెల్యే అయ్యాను*

మనసులో ఏ కోరిక అనుకున్నా నెరవేర్చే దైవం అయ్యప్పస్వామి

*అయ్యప్ప భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేసిన విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచారిని అభినందించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్*

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!