ఉరవకొండ జర్నలిస్ట్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక: అధ్యక్షుడుగా జమీల్ బాషా, ప్రధాన కార్యదర్శిగా ఎర్రిస్వామి
ఉరవకొండ:
ఉరవకొండ జర్నలిస్ట్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక లయన్స్ క్లబ్ వేదికగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి:
గౌరవ సలహాదారుడు: తలారి శేఖర్
అధ్యక్షుడు: బళ్లారి జమీల్ బాషా
ప్రధాన కార్యదర్శి: బోయ ఎర్రిస్వామి
ఉపాధ్యక్షులు: నరసింహులు నాయక్, సాల్మన్ రాజు
సహాయ కార్యదర్శులు: రేగాటి భీమప్ప, మీనుగ కార్తిక్
కోశాధికారి: భోగాల సుధాకర్
జర్నలిస్టుల సంక్షేమం కోసం, వృత్తి విలువలను కాపాడడం కోసం నూతన కమిటీ కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. కొత్త కార్యవర్గానికి యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

Comments
Post a Comment