అనంతపురం : పాపంపేట సోత్రియ భూములను భూ కబ్జాదారుల నుండి కాపాడాలని డిమాండ్ చేస్తూ ఈనెల 31వ తేదీ సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అనంతపురం నగరంలోని రెండవ డివిజన్ కల్పనా జోషి కాలనీలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు.
ప్రచారంలో సిపిఐ శాఖ కార్యదర్శి ప్రసాద్ గౌడ్, జిల్లా సమితి సభ్యులు జయలక్ష్మి, శాఖ సహాయ కార్యదర్శి రమణ, రేష్మ, బి. నాయకులు, జయమ్మ, ఆనంద్, సునీత, రమీజా, హేమావతి, లింగమయ్య, శైలు, రాజేశ్వరి, రుక్కు, భారతి, రాజీ, అశ్విని, రాజు, శంకరమ్మ, ఆకాశ, గోవర్ధన, ఆశ, పూజ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment