ఇండియా లో
అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేతలు వీరే
→ తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే దివంగత నేత కరుణానిధి(13 సార్లు)
→ కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత కేఎం మణి(వరుసగా 13 సార్లు)
→ పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, వామపక్ష నేత జ్యోతి బసు(11 సార్లు)
→ మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత దేశముఖ్ (11 సార్లు)
→ కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ (11 సార్లు)
→ రాజస్థాన్ మాజీ సీఎం హరిదేవ్ జోషి(10 సార్లు)

Comments
Post a Comment