ఉరవకొండ అక్టోబర్
31:
ఉరవకొండ పట్టణంలో ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగినటువంటి డివిజనల్ లెవెల్ కొక్కో యోగా పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉరవకొండ సెంట్రల హై స్కూల్ విద్యార్థులు అండర్ 17 ఇయర్స్ బాలురుప్రథమ స్థానం అండర్ 17 ఇయర్స్ బాలికలు మొదటి స్థానం సాధించారు అండర్ 14 కోకో విభాగంలో బాలురు పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచారు యోగ అండర్ 14 ఇయర్స్ బాలికల విభాగంలో ప్రథమ స్థానం
ద్వితీయ స్థానం సాధించే మెడల్స్ సాధించారు పాఠశాల విద్యార్థులు మండల స్థాయిలలోనూ డివిజనల్ స్థాయిలోను మంచి ప్రతిభ కనిపించినందుకు గాను పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అపర్ణ పాఠశాల సిబ్బంది క్రీడాకారులను శాలువాలతో సన్మానించారు విద్యార్థుల తల్లిదండ్రులు క్రీడాకారులను అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది మరియు వ్యాయామ ఉపాధ్పాల్గొన్నా మారుతి ప్రసాద్ పుల్లా రాఘవేంద్ర పాల్గొన్నారు

Comments
Post a Comment