అమరావతి అక్టోబర్ 27:
ఎల్లుండి అమరావతిలో ఒకేసారి 12 బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు అమరావతి రావాల్సి ఉన్న నిర్మలా సీతారామన్. మొంథా తుపాను కారణంగా కార్యక్రమం వాయిదా.