.
-రూ 35లక్షలతో 40వేల సామర్థ్యం.
అపూర్వ పయ్యావుల సోదరులు.. అపూర్వ సేవలు.
ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 7:
మండల పరిధిలోని బూధగవి గ్రామ సచివాలయం సమీపంలో రూ 35 లక్షలు వెచ్చించి 40 వేల లీటర్ల సామర్థ్యం తో భూఉపరితల ట్యాంకు నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరు కొన్నాయి.
పయ్యావుల సోదరులు సహకారం తో నిధులు మంజూరు జరిగాయి.తాగు నీటి కోసం నిధులు మంజూరు చేయించి నీరు ఇప్పిస్తున్న పయ్యావుల సోదరులు మంత్రి పయ్యావుల కేశవ్ ఆయన సోదరులు పయ్యావుల శ్రీనివాసులుకు బూదగవి గ్రామ ప్రజలు ఎప్పటికి ఋణ పడి ఉంటారని టీడీపీ సీనియర్ నాయకులు చిరంజీవి తెలిపారు.

Comments
Post a Comment