No title

Malapati
0



      

తెలంగాణ

ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఆంటోనోవ్ An-124 “రుస్లాన్” ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఉక్రెయిన్లో నిర్మించిన ఈ భారీ విమానం చూపరుల దృష్టిని ఆకర్షించింది. 150 టన్నుల వరకు సరుకును మోసుకెళ్లగలదు. 36 మీటర్ల పొడవైన కార్గో బే ఉంటుంది. దీని ద్వారా భారీ యంత్రాలు, వాహనాలు, విమాన భాగాలను కూడా రవాణా చేయడానికి వీలవుతుంది.

Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!