ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు రెండు రోజుల వైయస్సార్ కడప జిల్లా పర్యటన లో భాగంగా శనివారం మ.1.25 గం.లకు కడప విమానాశ్రయమునకు చేరుకొన్నారు.
కడప విమానాశ్రయం లో మాజీ ఉపరాష్ట్రపతి కి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్,యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ రాజశేఖర్, కడప ఆర్డీఓ జాన్ ఎర్విన్ స్వాగతం పలికారు...
అనంతరం రోడ్డు మార్గాన ఆర్&బి అతిధి గృహం నకు చేరుకున్న మాజీ ఉప రాష్ట్రపతి కి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు, తదితరులు స్వాగతం పలికారు.
మాజీ ఉపరాష్ట్రపతి వారికి శ్రీశైలం దేవస్థానం ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు,వై ఎస్ ఆర్ కడప జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి,రాష్ట్ర జనరల్ సెక్రటరీ రమేష్ నాయుడు, సీనియర్ నాయకులు శశి భూషణ్ రెడ్డి,భారవి, శ్రీనివాసులు,కృష్ణా రెడ్డి, పలువురు బిజెపి నాయకులు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు.

Comments
Post a Comment