పెళ్లికి హాజురైన పలువురు ప్రముఖులు._
_విడపనకల్ ఎంపీపీ వారి పెళ్లికి హాజరైన పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ,మాజీ ఎమ్మెల్యేలు._
_విడపనకల్ మండలంతో పాటు వివిధ మండలాల నుండి పెళ్లికి పలువురు హాజరు._
_విడపనకల్ మండలం ప్రజాపరిషత్ అధ్యక్షురాలు కరణం పుష్పావతి భీమరెడ్డి పుత్రసమానులు,వైసీపీ సీనియర్ నాయకుడు కరణం భీమరెడ్డి తమ్ముడు కరణం ప్రభాకర్ రెడ్డి తనయుడు కరణం మనీష్ ప్రభాకర్ రెడ్డి వెడ్స్ నక్షత్రాల వివాహం ఆదివారం గుంతకల్ పట్టణంలోని హనుమాన్ సర్కిల్ సమీపాన ఉన్న పీఎంఆర్ కళ్యాణ మండపంలో వివాహం వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ వివాహ మహోత్సవానికి ఎమ్మెల్యేలు విరుపాక్షి,జయరాం,మాజీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వర్ రెడ్డి,సాయిప్రసాద్ రెడ్డి,వెంకటరామిరెడ్డి,ఎమ్మెల్సీ శివరామిరెడ్డి,కోట్ల సుజాతమ్మ,వై.మధుసూదన్ రెడ్డి,నిఖిల్ రెడ్డి,నారాయణస్వామి,శ్రీనివాసులు,సీపీ వీరన్న,రూపునుగుడి లింగన్నతో పాటు వివిధ మండలాల నుండి పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు._




Comments
Post a Comment